archive#Ariyalur

News

‘లావణ్య మృతిలో వాస్తవాలు చెప్ప‌ని డీఎంకే ప్రభుత్వం’

అరియలూరు(త‌మిళ‌నాడు): అరియలూరు విద్యార్థిని లావణ్యను ఆమె చదువుతున్న స్కూలు యాజమాన్యం క్రైస్త‌వ మతమార్పిడికి నిర్బంధించినందువల్లే ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలో నిందితుల‌ను కాపాడేందుకు డీఎంకే ప్రభుత్వం వాస్తవాలను మరుగుపరచిందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు. లావణ్య మృతిని...