కొత్తరకం మొక్కను కనుగొన్న భారతీయ శాస్త్రవేత్తలు
భారతీయ శాస్త్రవేత్తలు ఒక కొత్త రకం మొక్కను కనుగొన్నారు. అండమాన్ దీవుల్లో ఉన్న అర్చిపెలాగో దీవిలో కనుగొన్న ఆ మొక్కకు వృక్ష శాస్త్రజ్ఞులు ‘జలకన్య’ అనే పేరు పెట్టారు. ఆంగ్లంలో మెరమైడ్. అయితే ఈ మొక్కను కనుగొని రెండేళ్లయినా అది కొత్త...
