భారత్‌లోని ప్రధాన నగరాల్లో హై అలెర్ట్!
ఉగ్రదాడులకు పాకిస్తాన్ ముష్కర మూకల యత్నం గుర్తించిన భారత నిఘా వర్గాలు న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు చెందిన ముష్కర ముఠాలు భారత్‌పై దాడులకు కుట్రలు పన్నుతున్నాయి. మతపరమైన స్థలాలపై, భద్రతా దళాలపై దాడులు చేపట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. అల్‌ఖైదా...
