ఉత్సాహంగా శ్రీ సరస్వతీ విద్యాపీఠం స్వర్ణోత్సవ వేడుకలు
విలువలతో కూడిన విద్యను అందించేందుకు శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఎల్లప్పుడూ ముందుంటుందని పలువురు వక్తుల ప్రశంసించారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ఱోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సేవలు...
