ఈసీ ఒకలా… సీఎం మరోలా…
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసింది. ఎన్నికల ప్రక్రియను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ ప్రకటించారు. విజయవాడలో ఉదయం ఆయన...

