తిరుమల శ్రీవారి ఆలయం వద్ద సంక్రాంతి వేడుకలు.. ప్రత్యేకతలు ఇవే!
తిరుమల శ్రీవారికి టీవీఎస్ సంస్థ తరఫున ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్, చెన్నైకి చెందిన సెల్వం శనివారం రూ.80 లక్షల విలువ చేసే ఏసీ సౌకర్యంతో కూడిన రెండు కూరగాయల లారీలను టీటీడీకి విరాళంగా అందించారు. ముందుగా శ్రీవారి ఆలయం ఎదుట...

