archiveAP ABVP

News

విశాఖ బాధితులకు ABVP బాసట

విశాఖలోని RR వెంకటాపురం, సింహాచలం, పెందుర్తి,కృష్ణరాయపురం,గ్రామాలలో LG-గ్యాస్ లీకేజీ వల్ల ప్రజలు ఇబ్బందిపడుతున్న విషయం పాఠకులకు తెలిసిందే. గ్యాస్ లీకేజీ వార్త తెలిసిన వెంటనే ABVP విద్యార్థులు బాధితులకు తమ వంతు సాయం అందించడానికి ముందుకు ఉరికారు. అందుబాటులో వున్న వాహనాలలో...