పాకిస్థాన్‌లో శ్రీలంకన్‌పై మూకదాడులకు పాల్పడిన ఆరుగురికి మరణశిక్ష
న్యూఢిల్లీ: గత ఏడాది సియాల్‌కోట్‌లో తప్పుడు దైవదూషణ ఆరోపణలపై శ్రీలంక పౌరుడు ప్రియాంత కుమారను కొంతమంది మూకుమ్మడిగా కొట్టి చంపిన కేసులో లాహోర్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు ఆరుగురు ప్రధాన నిందితులకు మరణశిక్షను విధిస్తూ తీర్పును ప్రకటించింది. సోమవారం, ఏప్రిల్ 18,...
