అమెజాన్ అడ్డాగా విశాఖ నుంచి గంజాయి రవాణ
విజయవాడ: విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి దేశంలో పలు ప్రాంతాలకు గంజాయి యథేచ్ఛగా సరఫరా జరుగుతోంది. విశాఖ నుండి వచ్చే గంజాయిపై ఇతర రాష్ట్రాల పోలీసులు, మాదకద్రవ్యాల నిరోధక బృందం (ఎన్‌సీబీ), ప్రత్యేక బృందాల నిఘా పెరగడంతో ఇప్పుడు స్మగ్లర్లు కొత్తదారులను...
