archive#Anti-Indian slogans

News

కెనడాలో హిందూ ఆలయం అపవిత్రం

టొరంటో: కెనడా టొరంటోలోని స్వామినారాయణ్​ దేవాలయాన్ని ఖలిస్థానీ తీవ్రవాదులు అపవిత్రం చేశారు. ఆలయం గోడలపై భారత వ్యతిరేక నినాదాలు రాశారు. విద్వేషాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనను భారత హైకమిషన్​ తీవ్రంగా ఖండించింది. "బీఏపీఎస్​...