అర్బన్ నక్సల్స్ … కోర్టులనూ ప్రభావితం చేస్తున్నారు..
గాంధీనగర్: సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణం ఆలస్యం కావడానికి అర్బన్ నక్సలైట్లు, అభివృద్ధి వ్యతిరేక శక్తులే కారణమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పర్యావరణానికి హాని కలుగుతుందని చెబుతూ రాజకీయ ప్రోద్బలంతో డ్యామ్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అలాంటి...
