గోధుమల ఎగుమతులను నియంత్రించొద్దు.. భారత్‌కు అమెరికా అభ్యర్థన
న్యూఢిల్లీ: భారత్ అన్నపూర్ణగా మరోసారి రుజువైంది. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. ఆకలి కడుపులు మనల్ని ఆర్దిస్తున్నాయి. అవును నిజమే..! ప్రపంచంలో ఆహార సంక్షోభం తీవ్రమవుతున్నతరుణంలో గోధుమల ఎగుమతులను నియంత్రించొద్దని ఇండియాను అమెరికా కోరింది. ఎగుమతులను తగ్గించాలని తీసుకున్న నిర్ణయాన్ని...
