శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కళారూపాల ప్రదర్శన
పాండిచ్చేరితోపాటు 7 రాష్ట్రాల నుండి కళాకారులు రాక మొత్తం 88 కళాబృందాలు జానపద కళారూపాలకు పెద్దపీట తిరుపతి: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ వాహనసేవల్లో అపురూపమైన కళారూపాల ప్రదర్శనకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఈ కళారూపాలు భక్తులకు...
