వారణాసి కోర్టులో జ్ఞానవాపీ మసీదుపై విచారణ ప్రారంభం
పూజలకు అనుమతి ఇవ్వాలని హిందువుల తరుపు న్యాయవాది వాదన వారణాసి: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జ్ఞానవాపి మసీదు కేసు విచారణ తిరిగి ప్రారంభమైంది. ఐదుగురు మహిళలు జ్ఞానవాపి మసీదులోని దేవతామూర్తులకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ వారణాసి కోర్టును ఆశ్రయించారు....
