మోడీ పాలనలో అభివృద్ధి పథంలో ఈశాన్య రాష్ట్రాలు
అరుణాచల్‌ప్రదేశ్ సీఎంపెమాఖండూ విశాఖపట్నం: ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండూ పేర్కొన్నారు. ఇక్కడి ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అసెంబ్లీ హాల్లో ‘సమాలోచన’ సంస్థ మేధావుల ఫోరం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘భారతదేశ భద్రతలో...
