ఏపీ సర్కార్ పంచాయతీ నిధుల మళ్ళింపునకు కేంద్రం చెక్
న్యూఢిల్లీ: అడ్డదిడ్డంగా అప్పులు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సహితం దారి మళ్ళించడం పట్ల కేంద్రం తీవ్రంగా స్పందించింది. పంచాయతీ నిధులను డ్రా చేస్తున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం చెక్ పెట్టింది. ఇప్పటికే 14,...

