3 రాజధానుల బిల్లుపై వెనక్కి…
ఏపీ సర్కారు కీలక నిర్ణయం విజయవాడ: మూడు రాజధానుల విషయంలో ఏపీ సర్కారు వెనక్కి తగ్గింది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగాంగానే అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటన చేశారు. ఈ...
