archiveAncient inscriptions found in Srisailam

News

శ్రీశైలంలో బయటపడిన పురాతన చిత్ర లిపి శాసనాలు

శ్రీశైల మహాక్షేత్రంలో పురాతన శాసనాలు బయటపడ్డాయి. రుద్రాక్ష మఠానికి ఉత్తరం వైపు ఉన్న పరుపుబండపై పురాతన చిత్ర లిపి శాసనాలను గుర్తించారు. క్షేత్ర పరిధిలో ప్రాచీన శాసనాలు ఉన్నాయన్న సమాచారం మేరకు బుధవారం దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు, తెలుగు విశ్వ విద్యాలయ...