archive#Anantnag

News

ఈద్ రోజున భద్రతా బలగాలపై రాళ్ళు!

జ‌మ్మూక‌శ్మీర్‌: ఈద్ సందర్భంగా జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలపై దుండగులు రాళ్ళు రువ్వారు. మసీదులో ఈద్ సందర్భంగా తెల్లవారుజామున ప్రార్థనలు చేసిన తర్వాత, దుండగులు ‘క‌శ్మీర్‌కు స్వేచ్ఛనివ్వండి’ అంటూ నినాదాలు చేశారు. మసీదు వెలుపల ఉన్న బలగాలు పరిస్థితిని శాంతింపజేసేందుకు...