కాశ్మీర్‌లో పురాతన హిందూ ఆలయం దగ్ధం!
కాశ్మీర్: కాశ్మీర్‌లో పురాతన హిందూ దేవాలయాన్ని దుండగులు మళ్ళీ తగులబెట్టారు. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లా దేవ్‌సర్ పట్టణానికి సమీపంలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న వేల ఏళ్ళ నాటి మాతా త్రిపూర్ సుందరి ఆలయం జనవరి 13 అర్ధరాత్రి తగలబడింది....
