archiveAmritsar district of Punjab

News

పంజాబ్‌లో హిందూ దేవాలయం ధ్వంసం!

అమృత్‌సర్: హిందూ దేవాలయాలపై దాడులు నిత్యకృత్య‌మ‌య్యాయి. కొందరు దుండగులు పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో ఓ హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. అజ్నాలాలోని ఆలయంలో విగ్రహాలను కావాలనే కూల్చి వేశారు. అంతేకాకుండా ఆలయంలో దొంగతనం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆలయంలో ఉంచిన బంగారం,...