5 దార్లను ఎంచుకున్న గ్యాంగ్ రేప్ నిందితులు!
సెల్‌ఫోన్లు గోవాకు పంపి, కర్ణాటక పయనం దొరికిన ఇన్నోవా కారు భాగ్యనగరం: హైదరాబాద్‌లోని ఆమ్నేషియా పబ్ సమీపంలో బాలికను అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో మొత్తం ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు మేజర్లు కాగా.. ముగ్గురు...
