archiveAMITSHAH

News

జమ్ము కాశ్మీర్ భద్రతా అంశాలపై రక్షణశాఖ వర్గాలతో చర్చించనున్న అమిత్ షా

జమ్మూ కశ్మీర్ భద్రతపై రక్షణ శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించనున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పెరుగుతున్న తీవ్రవాద కార్యకలాపాలు, చొరబాటుదారుల ఏరివేత, తీవ్రవాదాన్ని సమర్ధంగా ఎదుర్కొనే అంశాలపై ఆయన ప్రధానంగా చర్చిస్తారు. జమ్ముకశ్మీర్‌లో పాకిస్తాన్...
News

మా జోలికొస్తే మెరుపు దాడులు తప్పవు – పాక్ కు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్

దేశ సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు అనునిత్యం కుట్రలు చేస్తున్న పాకిస్థాన్ ‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా గట్టి వార్నింగ్ ఇచ్చారు. సరిహద్దులలో అతిక్రమణలకు పాల్పడినా, కాశ్మీర్‌లోని అమాయక ప్రజల్ని పొట్టనపెట్టుకునేందుకు ఉగ్రవాదాన్ని ఎగదోస్తే మరిన్ని మెరుపుదాడులు తప్పవని హెచ్చరించారు....
News

త్వరలోనే స్వదేశీ యాంటీ డ్రోన్‌ టెక్నాలజీ అందుబాటులోకి – అమిత్‌ షా

జమ్ములోని భారత వైమానిక స్థావరంపై దాడి జరిగిన తర్వాత యాంటీ డ్రోన్‌ టెక్నాలజీ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తొలిసారిగా స్పందించారు. త్వరలోనే స్వదేశీ యాంటీ డ్రోన్‌ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. దీనికోసం ఇప్పటికే భారత రక్షణ...