కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
ఉగ్రవాదుల ఏరివేతకు చర్యలు జమ్మూకశ్మీర్: ఈ నెల 25న కశ్మీర్‌లో అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను అక్కడి యంత్రాంగం నిలిపివేసింది. పెద్దఎత్తున ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుంటోంది. ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్టు స్థానిక పోలీసు...