శ్రీనగర్ చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా
జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన శనివారం శ్రీనగర్ చేరుకున్నారు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత హోంమంత్రి మొదటి సారిగా అక్కడ ప్రర్యటిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌కు కల్పిస్తున్న ప్రత్యేక హోదాను 2019 ఆగస్టు...
