అమెరికా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వద్ద బాంబు కలకలం – అప్రమత్తమైన భద్రతా దళాలు
అమెరికా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ భవనం వద్ద బాంబు వార్త కలకలం సృష్టిస్తోంది. యూఎస్ కాపిటల్ భవనం, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వద్ద అనుమానాస్పదంగా ఆగివున్న ఓ ట్రక్కులో పేలుడు పదార్థాలు ఉన్నాయంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన...