చైనాకు చెందిన మరో 11 భారీ కంపెనీలపై అమెరికా ఆర్థిక ఆంక్షలు
చైనాకు చెందిన మరో 11 భారీ కంపెనీలపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది. షిన్‌జియాంగ్‌లోని వీగర్ ముస్లింలపై చైనా ప్రభుత్వం జరుపుతున్న అణచివేతలో ఈ కంపెనీలకూ భాగస్వామ్యం ఉందని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే వీటిపై కఠిన ఆంక్షలు విధిస్తున్నామని తెలిపింది. తాజా...
