ఆఫ్గన్లోని ఇస్లామిక్ స్టేట్ (I.S) మిలిటెంట్లపై అమెరికా డ్రోన్ దాడి
తూర్పు అఫ్గానిస్తాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ - ఐఎస్ గ్రూప్‌పై అమెరికా డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ఒక ఐఎస్ మిలిటెంట్ చనిపోయాడని అమెరికా సైనికాధికారి తెలిపారు. నంగహార్ ప్రావిన్సులో ఐఎస్-కె గ్రూపునకు చెందిన ఒక ప్లానర్‌ను అమెరికా దళాలు ఈ...
