ముడుపుల కేసులో సీబీఐ కొరడా
న్యూఢిల్లీ: అంబాలా కంటోన్మెంట్ ముడుపుల కేసులో సీబీఐ కొరడా ఝళిపించింది. ఒక సీనియర్ బరాక్ ఆఫీసర్, ఒక సుబేదర్ మేజర్‌తో పాటు ఇద్దరు కాంట్రాక్టర్లను సీబీఐ అరెస్టు చేసింది. లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలపై నిందితులపై కేసు నమోదు చేసింది. ముడుపులు...
