archiveAMARNATH YATHRA WILL BEGIN FROM JULY 21st

News

జూలై 21 నుంచి అమరనాథ్ యాత్ర

జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో ఉన్న పవిత్ర అమర్‌నాథ్‌ గుహలో ఏర్పడే మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఉద్దేశించిన అమర్‌నాథ్‌ యాత్ర జులై 21న ప్రారంభం కానుంది. ఈ సారి కేవలం 14 రోజుల పాటు మాత్రమే ఈ యాత్ర కొనసాగనుంది. ఆగస్టు 3తో...