ఈ ఏడాది కూడా అమర్ నాథ్ యాత్ర రద్దు… కరోనా నేపథ్యంలో నిర్ణయం
ఈ నెల 28 నుంచి ప్రారంభం కావాల్సిన అమర్నాథ్ యాత్ర రద్దైంది. కరోనా పరిస్థితులతో ఈ ఏడాది కూడా యాత్రను రద్దు చేస్తున్నట్టు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కార్యాలయం ప్రకటించింది. యాత్ర కోసం ఏప్రిల్ 1నుంచి నమోదు ప్రక్రియ...

