మతం మత్తులో కన్న కొడుకుని అల్లాకి బలిచ్చింది
సభ్య సమాజం తలదించుకునే విధంగా మతం మత్తులో దారుణానికి పాల్పడింది ఓ మహిళ. ‘అల్లాహ్ అనుగ్రహం’ కోసం అభంశుభం తెలియని కన్న కొడుకుని బలిచ్చింది. ఈ హృదయ విదారక ఘటన కేరళలో చోటు చేసుకుంది. సులేమాన్, షాహిదా దంపతులు తమ ముగ్గురు...
