అన్ని బీమా కంపెనీల పాలసీలకు ఒకే వేదిక బీమా సుగమ్
న్యూఢిల్లీ: బీమా సేవల పరిధిని మరింత విస్తృతం చేసి, ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులోకి రావడం కోసం వీటికి సంబంధించిన అన్ని సేవలను ఒకేచోట అందించడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవెలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) బీమా సుగమ్ పేరుతో...
