రాయ్‌పూర్‌లో ఆర్.ఎస్.ఎస్ అఖిల భారత సమన్వయ సమావేశం ప్రారంభం
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లోని శ్రీ జైనం మానస్ భవన్‌లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ(ఆర్.ఎస్.ఎస్) అఖిల భారత సమన్వయ సమావేశం శనివారం ఉదయం ప్రారంభమైంది. సమావేశాన్ని సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోస్బాలే జీ భారతమాత చిత్రపటానికి...
