9 మంది ఆల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్
జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దేశవ్యాప్తంగా జరిపిన సోదాల్లో 9 మంది ఆల్‌ఖైదా ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వీరందరినీ పశ్చిమబంగాల్‌లోని ముర్షీదాబాద్, కేరళలోని ఎర్నాకుళంలో ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. వీరిలో ఆరుగురు ముర్షీదాబాద్‌కు చెందిన వారు కాగా, మిగిలిన ముగ్గురు ఎర్నాకుళంకు చెందిన...
