అలిపిరి కాలిబాట రెండు నెలలు మూసివేత…
కలియుగ వైకుంఠనాథుని దర్శించుకొనేందుకు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకొనే భక్తులకు.. కాలిబాట మార్గంలో మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి తితిదే చర్యలు చేపట్టింది. ఆధునికీకరణలో భాగంగా అలిపిరి - తిరుమల మెట్ల మార్గాన్ని రెండు నెలల పాటు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు....
