బ్రిటన్ రాజవంశానికి బిన్ లాడెన్ కుటుంబం విరాళం
న్యూఢిల్లీ: బ్రిటన్ రాజవంశ వారసుడు ప్రిన్స్ చార్లెస్ చిక్కుల్లో పడ్డారు. అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ కుటుంబం నుంచి ఆయన స్థాపించిన ఛారిటబుల్ ట్రస్ట్ ఒక మిలియన్ పౌండ్లు విరాళంగా తీసుకున్నట్టు ది సండే టైమ్స్ వెల్లడించింది. ఈ...
