‘తెలీదు.. విచారణ జరుపుతాం.. తెలుసుకుంటాం’.. జవహారీ మరణంపై తాలిబన్లు!
కాబుల్: అమెరికా డ్రోన్ దాడిలో అల్‌ఖైదా నేత అల్ జవహరీ మరణంపై అఫ్గాన్‌లోని తాలిబన్లు తొలిసారి స్పందించారు. అల్‌ఖైదా నేత హతమైన రెండ్రోజుల తర్వాత ఓ ప్రకటన చేశారు. జవహరీ మరణంపై తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. దీనిపై విచారణ...
