అల్ ఖైదా చీఫ్ వీడియోపై ఆగ్రవేశాలు
గౌహతి: హిజాబ్‌ను సమర్థిస్తూ నినాదాలు చేసిన కర్ణాటక విద్యార్థిని ముస్కన్ ఖాన్‌ను ప్రశంసిస్తూ ఆల్ ఖైదా చీఫ్ అయ్మాన్ అల్ జవహరి విడుదల చేసినట్టుగా పేర్కొంటున్న వీడియోపై దేశంలో ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ తీవ్ర...
