archive#Akhanda Kachchapi Mahotsavam

News

విజయవాడలో అఖండ కచ్ఛపి మహోత్సవం

12 గంటల పాటు నిర్విరామంగా వీణా నాదం విజయవాడ: విజయవాడ శివరామక్షేత్రంలో అఖండ కచ్ఛపి మహోత్సవం ప్రారంభమైంది. సుబ్రహ్మణ్య మహతి సంగీత సమితి ఆధ్వర్యంలో షష్టి వార్షిక మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సంగీత విద్వాంసులు 12 గంటల పాటు నిర్విరామంగా...