మాల్దీవులకు పారిపోయిన శ్రీలంక ప్రధాని గొటబాయ.. మాకు సంబంధం లేదన్న భారత ప్రభుత్వం
న్యూఢిల్లీ: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన పదవికి రాజీనామా చేయాలని ఆందోళన చేస్తున్న తరుణంలోనే ఆయన దేశం విడిచి పారిపోయారు. ఆయన భార్య సహా ఇద్దరు బాడీగార్డ్స్తో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మేల్కు పరారయ్యారు. ఈ విషయాన్ని...
