పాక్ ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనం దిశగా ప్రయత్నాలు
భారత వైమానిక దళ ఉన్నతాధికారి ఆసక్తికర వ్యాఖ్యలు న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్ ఏదో ఒక రోజు వశం చేసుకుంటుందని వాయుసేన ఉన్నతాధికారి, వెస్టర్న్ ఎయిర్ కమాండ్ చీఫ్ ఎయిర్ మార్షల్ అమిత్ దేవ్ అన్నారు. ప్రస్తుతానికి పీవోకే గురించి...
