ముస్లింలకు రాజ్యాధికారం కావాలంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలి
ఏఐఎంఐఎం అలీగఢ్ జిల్లా అధ్యక్షుడు గుఫ్రాన్ నూర్ వివాదాస్పద వ్యాఖ్యలు లక్నో: ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నాయి. ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఓవైసీ సైతం యూపీలో పాగా...
