దేశమే ఎప్పటికీ ముందు అన్న భావనతో పని చేయాలి… ‘ఐక్య భారత్ శ్రేష్ఠ భారత్’ నినాదాన్ని మదిలో ఉంచుకోవాలి.. ఐపీఎస్ లకు ప్రధాని సూచన..
పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేక భావనను తొలగించాల్సిన బాధ్యత ప్రొబెషనరీ ఐపీఎస్ లపై ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఉన్నతాధికారులుగా మీరు చేసే ప్రతి పనిలో ‘దేశమే ముందు, ఎప్పటికీ ముందు అనే భావన ప్రతిబింబించాలని అన్నారు. హైదరాబాద్...
