వచ్చేనెల 4న మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రారంభించనున్న మోదీ
అనంతపురం: నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో ఆరు ఎయిమ్స్‌లను ఏర్పాటు చేసిన్నట్టు తెలుపుతూ ఏపీలో మంగళగిరి వద్ద ఏర్పాటు ఎయిమ్స్ ను ప్రధాని మోదీ జులై 4న ప్రారంభించనున్నట్టు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే...
