ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌కు కరోనా
విజయవాడ: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. అయితే, ఊపిరితిత్తులలో సమస్య తలెత్తడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు ఆరోగ్య పరీక్షలు చేశారు. గవర్నర్‌కు కరోనా సోకినట్టు నిర్ధారించారు....
