బావిలో పడ్డ గోమాతను రక్షించిన చిన్నపల్లి గ్రామస్థులు
పరిగి: ప్రమాదవశాత్తూ పంట పొలాల్లోని వ్యవసాయ బావిలో పడిపోయిన ఆవును సురక్షితంగా బయటకు తీసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. పరిగి మండలం చిన్నపల్లి గ్రామ సమీపంలోని ఓ బావిలో ఆవు పడిపోయింది. ఈ సంఘటనను గమనించిన స్థానికులు...
