‘అగ్నిపథ్’పై రెండేళ్లు అధ్యయనం చేశాం.. వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు : లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురి
అగ్నిపథ్ పథకం ఇప్పటికిప్పుడు తీసుకొచ్చినదేమీ కాదని, రెండేళ్లుపాటు సమగ్ర అధ్యయనం చేసిన తర్వాతే దానిని తీసుకొచ్చినట్టు మిలటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురి తెలిపారు. ‘అగ్నిపథ్’పై త్రివిధ దళాధిపతులు సమగ్ర అధ్యయనం చేశారని మీడియా సమావేశంలో...

