ఆలయ ఆరాధనా సంప్రదాయాలకు ఆగమ శాస్త్రాలే ప్రామాణికం
దేవాలయ ఆరాధనా విధానాలు, భారతీయ సనాతన సంప్రదాయాల పరిరక్షణలో ఆగమ శాస్త్రాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని పలువురు వేద పండితులు పేర్కొన్నారు. ముఖ్యంగా వైఖానస భగవచ్ఛాస్త్రం దేవాలయాల్లో స్వామివారి నిత్య కైంకర్యాలు, పూజా విధానాలు, ఉత్సవాల నిర్వహణకు ప్రామాణికంగా నిలుస్తోందని...
