సొంత జట్టు ఓటమికి సంబరాలు చేసుకొన్న ఇరానీయులు..!
వాషింగ్టన్: ఫిఫా ప్రపంచకప్‌లో సొంత జట్టు ఓటమికి ఇరాన్ జాతీయులు సంబరాలు చేసుకొన్నారు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 0-1 తేడాతో ఓడిపోయింది. దీంతో ఇరాన్ జాతీయులు వీధుల్లోకి వచ్చి వేడుకలు చేసుకొన్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. ఇప్పటికే...
